Mumbai Indians will play Sunrisers Hyderabad in the ninth match of the season at the MA Chidambaram Stadium in Chennai on April 17.Here Is The Predicted XI Of Both Teams..
#IPL2021
#MIvsSRH
#MumbaiIndians
#SunrisersHyderabad
#RohitSharma
#DavidWarner
#JonnyBairstow
#ManishPandey
#VijayShankar
#BhuvneshwarKumar
#SuryakumarYadav
#IshanKishan
#HardikPandya
#Cricket
ఐపీఎల్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో తొమ్మిదో మ్యాచ్ ఈ సాయంత్రం చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆరంభం కాబోతోంది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్.. డేవిడ్ కేప్టెన్సీని వహిస్తోన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఢీ కొనబోతున్నాయి. ఈ రెండు జట్లకూ ఈ సీజన్‌లో ఇది మూడో మ్యాచ్.